ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాగజ్‌నగర్‌లో కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు

ABN, First Publish Date - 2021-08-11T21:50:08+05:30

జిల్లా కాగజ్‌నగర్‌లో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమురం భీం: జిల్లా కాగజ్‌నగర్‌లో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే  కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్పూర్ నియోజకవర్గ ప్రజలతోపాటు అక్కడికి వచ్చిపోయేవారి ఆకలి తీర్చేందుకు సత్రం నిర్మించారు. అందరికీ అనుకూలంగా ఉండేలా కాగజ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సొంత నిధులతో విశాలమైన స్థలంలో సత్రాన్ని ఏర్పాటు చేశారు. కోనేరు కోనప్ప చొరవను ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఆత్రం సక్కు, నలమోతు భాస్కర్‌, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. పేదలతో కలిసి అన్నదాన సత్రంలో భోజనాలు చేశారని, పేదల ఆకలి తీర్చేందుకు ఏకంగా సత్రాన్నే నిర్మించడం గొప్ప విషయమని తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. 

Updated Date - 2021-08-11T21:50:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising