ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

ABN, First Publish Date - 2021-08-05T05:03:56+05:30

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై జిల్లా ప్రభుత్వ ఆసుప త్రి, సిర్పూర్‌(టి) సామాజిక ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 24 రకాల పోస్టుల భర్తీకి బుధవారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఇంట ర్వ్యూలు నిర్వహించారు.

ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 24 పోస్టులకు గాను ఏడుగురు హాజరు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 4: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై జిల్లా ప్రభుత్వ ఆసుప త్రి, సిర్పూర్‌(టి) సామాజిక ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 24 రకాల పోస్టుల భర్తీకి బుధవారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఇంట ర్వ్యూలు నిర్వహించారు. 24 పోస్టులకు గాను ఏడుగురు వైద్యు లు ఇంటర్వ్యూలకు హాజరైనట్టు తెలిపారు. ఇంటర్వ్యూకి వచ్చి న వారిలో ఆర్థోకు చెందిన వారు ఇద్దరు, పీడియాట్రిక్‌లు ము గ్గురు, పెథాలజిస్ట్‌ ఒకరు, సైక్రియాటిస్ట్‌ ఒకరు ఉన్నట్లు తెలి పారు. మిగితా ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకు ఆసక్తి కలవా రు రావచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనో హర్‌, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ స్వామి పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-05T05:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising