ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన

ABN, First Publish Date - 2021-11-30T06:44:48+05:30

మండలంలోని సాకేర గ్రామశివారులో నూతనంగా నిర్మించిన వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్య క్రమం కన్నులపండుగగా జరిగింది.

సాకేర గ్రామంలో ప్రతిష్టించిన దేవతా విగ్రహాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోన్‌, నవంబరు 29 : మండలంలోని సాకేర గ్రామశివారులో నూతనంగా నిర్మించిన వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్య క్రమం కన్నులపండుగగా జరిగింది. దేవతా మూర్తుల విగ్రహలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అంత్యంత అంగరంగ వైభవంగా ప్రతిష్ఠాప నిర్వ హించారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేకపూజలు జరిపారు. ఈ కార్య క్రమానికి హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామీజీ హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-30T06:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising