ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టణంలో అధికారుల తనిఖీలు

ABN, First Publish Date - 2021-05-14T05:54:03+05:30

పట్టణంలోని వివిధ వార్డుల్లో పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పొగాకు నియం త్రణ శాఖ అధికారి శ్రీకాంత్‌ మాట్లాడారు. కరోనా మూలంగా చనిపోతు న్న వారిలో దూమపానం అలవాటు కలవారే ఎక్కువగా ఉన్నారని అ న్నారు. వారిలోనే కరోనా మరణాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. పొగతాగడంతో శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయని తెలిపారు. ఊపిరితిత్తుల పని తీరు క్షీణించడంతో కరోనా సోకిన వారు శ్వాస తీ సుకోవడంలో ఇబ్బంది పడుతారని తెలిపారు. కరోనా రోగులకు ప్రాణాం తకంగా మారుతుందన్నారు. బహిరంగ ప్రదేశంలో పొగతాగడంతో ఇత రులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. బహిరం గంగా ఉమ్మడంతో కరోనా ఇతరులకు సోకే ప్రమాదం ఉందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, మే13: పట్టణంలోని వివిధ వార్డుల్లో పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పొగాకు నియం త్రణ శాఖ అధికారి శ్రీకాంత్‌ మాట్లాడారు. కరోనా మూలంగా చనిపోతు న్న వారిలో దూమపానం అలవాటు కలవారే ఎక్కువగా ఉన్నారని అ న్నారు. వారిలోనే  కరోనా మరణాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. పొగతాగడంతో శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయని తెలిపారు. ఊపిరితిత్తుల పని తీరు క్షీణించడంతో కరోనా సోకిన వారు శ్వాస తీ సుకోవడంలో ఇబ్బంది పడుతారని తెలిపారు. కరోనా రోగులకు ప్రాణాం తకంగా మారుతుందన్నారు. బహిరంగ ప్రదేశంలో పొగతాగడంతో ఇత రులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. బహిరం గంగా ఉమ్మడంతో కరోనా ఇతరులకు సోకే ప్రమాదం ఉందన్నారు.

Updated Date - 2021-05-14T05:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising