మినీ ట్యాంక్‌బండ్ పనుల పరిశీలన
ABN, First Publish Date - 2021-03-01T05:56:43+05:30
జిల్లా కేంద్రంలోని ఖానాపూర్‌లో ఉన్న మి నీ ట్యాంక్‌బండ్ చెరువులో ఉన్న గుర్రపు డెక్క రూ.50లక్షలతో తొలగిం చడం ప్రారంభించారు. గుర్రపు డెక్క తొలగింపు ఆదివారం మున్సిపల్ చైర్మ న్ ప్రేమేందర్ పరిశీలించారు.
ఆదిలాబాద్‌టౌన్, ఫిబ్రవరి 28: జిల్లా కేంద్రంలోని ఖానాపూర్‌లో ఉన్న మి నీ ట్యాంక్‌బండ్ చెరువులో ఉన్న గుర్రపు డెక్క రూ.50లక్షలతో తొలగిం చడం ప్రారంభించారు. గుర్రపు డెక్క తొలగింపు ఆదివారం మున్సిపల్ చైర్మ న్ ప్రేమేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వర లోనే ఖానాపూర్ చెరువులో ఉన్న గుర్రపు డెక్క మొత్తాన్ని తొలగిస్తా మని అన్నారు. ఖానాపూర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చి అత్యంత సుం దరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రజలకు వాకింగ్, జాగింగ్‌తో పాటు చి న్నారులకు ఆహ్లాదం కలిగించేలా ఖానాపూర్ చెరువు కట్టపై మొక్కలు పెం చడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - 2021-03-01T05:56:43+05:30 IST