ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీడీ కార్మికులకు పని దినాలు పెంచండి

ABN, First Publish Date - 2021-01-20T06:41:34+05:30

మండలంలోని వివిధ బీడీ కార్ఖానాలలో పని చేస్తున్న బీడీ కార్మికులకు నెలలో కనీసం 22 రోజులు పని దినాలు కల్పించాలని బీడీ కార్మికులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోథ్‌, జనవరి19: మండలంలోని వివిధ బీడీ కార్ఖానాలలో పని చేస్తున్న బీడీ కార్మికులకు నెలలో కనీసం 22 రోజులు పని దినాలు కల్పించాలని బీడీ కార్మికులు డిమాండ్‌ చేశారు. మంగళవారం బోథ్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బీడీ కార్మిక సంఘం నాయకులతో కలిసి బీడీ కార్మికులు   ధర్నా చేశారు. జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్‌ మాట్లాడుతూ కరోనా వల్ల గతం లో పది రోజుల పనిదినాలు కల్పించారని, అధికారులు ఈ విషయంలో జోక్యం కల్పించుకోవాలని కోరారు. ఇందులో కె.గోదావరి, తదితరులున్నారు.

Updated Date - 2021-01-20T06:41:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising