ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్టికల్‌ విధానంతో మెరుగైన సేవలు

ABN, First Publish Date - 2021-08-04T06:11:00+05:30

నిర్మల్‌ జిల్లాలోని పోలీస్‌స్టేషన్ల పరిధిలో వర్టికల్‌ విధానం అమలు చేయడంతో ప్రజలకు మెరుగైన సేవలందించగలిగామని ఎస్పీప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

రివార్డు పొందిన అధికారులతో ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 3 : నిర్మల్‌ జిల్లాలోని పోలీస్‌స్టేషన్ల పరిధిలో వర్టికల్‌ విధానం అమలు చేయడంతో ప్రజలకు మెరుగైన సేవలందించగలిగామని ఎస్పీప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. మంగ ళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రతిభ కనబర్చిన పోలీస్‌ అధి కారులను సిబ్బందిని అభినందిస్తూ రివార్డులు, ప్రశంసాపత్రాలు అందిం చారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వ హించినందున ఇది సాధ్యమైందని అన్నారు. పోలీస్‌స్టేషన్లలో 15 వర్టి కల్స్‌కు ఎస్సైస్థాయి నుండి కానిస్టేబుల్‌ వరకు బాధ్యులను చేయడం జరుగుతుందన్నారు. పట్టణ సీఐ శ్రీనివాస్‌, సీసీఎస్‌ ఇన్స్‌పెక్టర్‌ రమేష్‌ బాబు, కుభీర్‌ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి, ఏఎస్సై బాబారావు, జయవంతరావు, స్నేహ, సంగీత, హరినాథ్‌, రవీంద్రనాథ్‌, పోచన్న, ప్రభాకర్‌, అన్విత, వెంకటరమణ, రవి, గంగాధర్‌, మహేందర్‌సింగ్‌, శ్రావణ రివార్డు అందు కున్నవారిలో ఉన్నారు. అడిషనల్‌ ఎస్పీ రాంరెడ్డి, డీసీఆర్బీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్‌, ఐటీ కోర్‌ రామకృష్ణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-08-04T06:11:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising