ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందువులు ఐక్యతను చాటాలి: ఎంపీ

ABN, First Publish Date - 2021-10-21T05:02:45+05:30

ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో హిందువులు ఐక్యతను చాటాలని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. బుధవారం బోథ్‌లో నిర్వహించిన హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోథ్‌, అక్టోబరు 20: ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో హిందువులు ఐక్యతను చాటాలని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. బుధవారం బోథ్‌లో నిర్వహించిన హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోథ్‌లో నిర్మించిన పంచముఖి హనుమాన్‌ మందిరానికి తన నిధుల నుంచి రూ.10లక్షలను అందిస్తామన్నారు. దుర్గా కమిటీ యువకుల విజ్ఞప్తి మేరకు మొదటి విడతలో రూ.5లక్షలను అందిస్తామన్నారు. యువకులు ఐక్యత భావాన్ని కనబరుస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ హిందూ సంప్రదాయాలను కొనసాగిస్తూనే ఇతర మతాల వారికి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారన్నారు. ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించారని అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేట్టి భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాజుయాదవ్‌, దక్షిణమధ్య రైల్వే బోర్డు సభ్యుడు జీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising