ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైనూర్‌ మండలంలో భారీ వర్షం

ABN, First Publish Date - 2021-06-18T04:43:29+05:30

మండలంలో గురువారం సాయంత్రం భారీవర్షం కురిసింది.

వాగులో చిక్కుకున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాగులో చిక్కుకున్న 30మంది రైతులు

జైనూర్‌, జూన్‌ 17: మండలంలో గురువారం సాయంత్రం భారీవర్షం కురిసింది. చింతకర్ర, తాడిగూడ, కిషన్‌నాయక్‌తాండ గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయ పనులుచేసి తిరుగు ప్రయాణంలో చింతకర్రవాగును దాటుతుండంగా నీటి ప్రవాహం పెరిగింది. సూమరు 30మంది వాగులో చిక్కుకున్నారు. రైతుల అరుపులు, కేకలువిన్న సమీప గ్రామయువకులు తాడు సహాయంతో వారిని ఒడ్డుకులాగారు. దీంతో ప్రాణపాయం తప్పిందని రైతులు ఊపిరిపీల్చుకున్నారు. చింతకర్రవాగుపై వంతెన మంజూరైన ప్పటికీ నిర్మించడంలో తీవ్రజాప్యం చేస్తున్నారని ఆయాగ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-06-18T04:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising