ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Barkatpura: 20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

ABN, First Publish Date - 2021-10-27T15:53:21+05:30

గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను కాచిగూడ పోలీసులు సాఽ్వధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బర్కత్‌పుర: గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను కాచిగూడ పోలీసులు సాఽ్వధీనం చేసుకున్నారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైస్వాల్‌ గార్డెన్‌లో నివాసం ఉంటున్న శాంతకుమార్‌ (35) వరుణ్‌ ట్రేడర్స్‌ పేరుతో గోదాం నడుపుతున్నాడు. గోదాంలో 20 లక్షల  విలువైన 410 గుట్కా డబ్బాలను నిల్వ ఉంచాడు. సమాచారమందుకున్న కాచిగూడ పోలీసులు ఆ గోదాంపై దాడిచేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు. శాంత కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-10-27T15:53:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising