ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారం మొక్కలు.. అగ్నికి ఆహుతి!

ABN, First Publish Date - 2021-02-28T05:34:40+05:30

హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న ఆడేగామా(కే) గ్రామ పంచాయతీ ఫరిధిలో రోడ్డుకు ఇరు వైపులా నాటిన

ఇచ్చోడ-గుబ్బ గ్రామల మార్గంలో కాలిపోత్నున్న హరితహారం మొక్కలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇచ్చోడ, ఫిబ్రవరి 27: హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న ఆడేగామా(కే) గ్రామ పంచాయతీ ఫరిధిలో రోడ్డుకు ఇరు వైపులా నాటిన మొక్కలు శనివారం అగ్నికి ఆహుతి అయ్యాయి. ఎవరో నిప్పు పెట్టడంతోనే మంటలు వ్యాపించాయి. నిత్యం జన సందడి ఉండే ప్రాంతం అయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కరువైందని, మొక్కలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని  స్థానికులు అంటున్నారు. 

Updated Date - 2021-02-28T05:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising