ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలి

ABN, First Publish Date - 2021-04-24T04:31:14+05:30

ప్రభుత్వాలు కార్మిక హక్కుల పరి రక్షణకు కృషి చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సీ పీఐ పట్టణ కార్యదర్శి ఖలీందర్‌ఖాన్‌, మిట్టపల్లి పౌల్‌లు పేర్కొన్నారు.

మేడే వేడుకల గోడప్రతులను విడుదల చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు 

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 23 : ప్రభుత్వాలు కార్మిక హక్కుల పరి రక్షణకు కృషి చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సీ పీఐ పట్టణ కార్యదర్శి ఖలీందర్‌ఖాన్‌, మిట్టపల్లి పౌల్‌లు పేర్కొన్నారు. శు క్రవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో మేడే వేడుకలకు సం బంధించిన గోడ ప్రతులను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వా లని, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రా మడుగు లక్ష్మణ్‌, దేవి పోచన్న, సంపత్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-24T04:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising