ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా విశ్వకర్మ జయంతి

ABN, First Publish Date - 2021-09-18T07:11:33+05:30

మండల కేంద్రంలోని శ్రీ విశ్వబ్రాహ్మ ణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా జరు పుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దస్తూరాబాద్‌, సెప్టెంబరు 17: మండల కేంద్రంలోని శ్రీ విశ్వబ్రాహ్మ ణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా జరు పుకున్నారు. విశ్వకర్మ పూజలో భాగంగా తమ పనిముట్లను ఆరాధి స్తామన్నారు. ఈ రోజున వాటిని ఏ పనికి కూడా ఉపయోగించమని తెలిపారు. అనంతరం శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం గణేష్‌ మండలి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గంగానర్సయ్య, భూమన్న, అంజన్న, నర్సయ్య, రాజేష్‌, భక్తులు పాల్గొన్నారు. 

నర్సాపూర్‌(జి): విరాట్‌ విశ్వకర్య జయంతి సందర్భంగా మండల కేంద్రంలో సంఘ సభ్యులు నర్సాపూర్‌జి మండల కేంద్రంలో ఊరేగింపు తీశారు. అంతకు ముందు సంఘ వద్ద విశ్వకర్మ చిత్రపటానికి సంఘం నాయకులు, బ్రహ్మయ్య, భూమేష్‌, నర్సయ్య, ధర్మపురి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. 

Updated Date - 2021-09-18T07:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising