ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2021-03-03T04:51:00+05:30

ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఆసిఫాబాద్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌ రూరల్‌, మార్చి2: ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి నివాసం, నూతన కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజా ప్రతి నిధులు, ఆయా శాఖల అధికారులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గాదవేణి మల్లేష్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, వైస్‌ ఎంపీపీ మంగ, మాజీ ఎంపీపీ బాలేష్‌గౌడ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు వెంకన్న, మునీర్‌ అహ్మ్దద్‌, కో ఆప్షన్‌ అమానుల్లా పర్వేజ్‌, ఎమ్మెల్యే తనయుడు ఆత్రం వినోద్‌, నాయకులు రవీందర్‌, షరత్‌ యాదవ్‌, గోపాల్‌ నాయక్‌, శ్రీశైలం యాదవ్‌, రాముగౌడ్‌, మంగ, ఎథె శ్యాం, తారీక్‌, పైసల్‌, కార్తీక్‌, రహు పాల్గొన్నారు. 

శుభాకాంక్షలు తెలిపిన సీఎం  

ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి  తారకరామారావు, ఎమ్మెల్సీ కవితలు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.  

Updated Date - 2021-03-03T04:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising