ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు

ABN, First Publish Date - 2021-10-20T05:20:58+05:30

జిల్లాకేంద్రంలో మంగళవారం మిలాద్‌- ఉన్‌-నబీ జన్మదిన వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు.

ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 19 : జిల్లాకేంద్రంలో మంగళవారం మిలాద్‌- ఉన్‌-నబీ జన్మదిన వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మొహమ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మత పెద్దలు మాట్లాడారు. మర్కజ్‌ ఏ మిలాద్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇసాక్‌ అలీ ఖాద్రి నేతృత్వంలో ప్రవక్త జీవిత విశేషాలు వివరించారు. మహమ్మద్‌ ప్రవక్త శాంతి సందేశాన్ని బోఽధించారని, ఆయన అడుగుజాడల్లో ప్రతీ ఒక్కరూ నడవాలని వక్తలు పిలుపునిచ్చారు. మత సామరస్యాన్ని పెంపొం దించేందుకు పండుగలు దోహదం చేస్తాయన్నారు. ప్రధానకూడళ్ల గుండా ర్యాలీ నిర్వహించారు. అన్నదానం నిర్వహించారు. మునీర్‌, మంజీర్‌, మసూ ద్‌ఖాద్రి, అన్వర్‌పాషా, లియాకల్‌అలీ, జబ్బర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T05:20:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising