ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా మాజీ ఎంపీ జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2021-10-22T05:06:30+05:30

మాజీ ఎంపీ గొడం నగేష్‌ జన్మదిన వేడుక లను గురువారం ఇచ్చోడ మండల కేద్రంలోని షార్ఫ్‌ గార్డెన్‌ నిర్వ హించగా టీఆర్‌ఎస్‌ మండల నాయకులు గాదే శంకర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మందుల రమేష్‌, జహీర్‌, గడ్డం భీంరెడ్డి, సురేష్‌, మురళీగౌడ్‌, రమణ, రవీందర్‌, రమేష్‌లు గొడం నగేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరడిగొండ, అక్టోబరు 21: మాజీ ఎంపీ గొడం నగేష్‌ జన్మదిన వేడుక లను గురువారం ఇచ్చోడ మండల కేద్రంలోని షార్ఫ్‌ గార్డెన్‌ నిర్వ హించగా టీఆర్‌ఎస్‌ మండల నాయకులు గాదే శంకర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మందుల రమేష్‌, జహీర్‌, గడ్డం భీంరెడ్డి, సురేష్‌, మురళీగౌడ్‌, రమణ, రవీందర్‌, రమేష్‌లు గొడం నగేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గొడం నగేష్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో దశాబ్ద కాలంగా తన వెన్నంటే ఉండి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తున్న నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

తలమడుగు: మండలంలోని సుంకిడి గ్రామంలో గురువారం మాజీ ఎంపీ గోడం నగేష్‌ జన్మదిన వేడుకలను పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకిడిలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్‌ కట్‌ చేసి వేడుకలను నిర్వహించారు ఇందులో సర్పంచ్‌ మహేందర్‌యాదవ్‌, మాజీ సర్పంచ్‌ వెంకన్న, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చోడ: మండల కేద్రంలోని షార్ఫ్‌ గార్డెన్‌లో గురువారం మాజీ గొడం నాగేష్‌ జన్మదిన వేడుకలను ఘంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేష్‌ మాట్లాడుతూ పదవులు ఉన్నా.. లేకున్నా వెన్నంటి ఉండి నడిపిస్తున్న కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో ఎంపీపీ నిమ్మల ప్రీతంరెడ్డి, కొత్త శంకర్‌, పవన్‌ కుమార్‌, పెందుర్‌ తులసీరాం, నరాల శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

సిరికొండ: మండల కేంద్రంలో మాజీ ఎంపీ గొడం నగేష్‌ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ మండల నాయకులు కేక్‌ కట్‌ చేశారు. ఇందులో మాజీ సర్పంచ్‌ ఓరుగంటి పెంటన్న,  ఉపసర్పంచ్‌ తోకల చిన్న రాజన్న, కో అప్షన్‌ మెంబర్‌ 

Updated Date - 2021-10-22T05:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising