ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా దుర్గాదేవి శోభాయాత్ర

ABN, First Publish Date - 2021-10-18T03:42:28+05:30

నస్పూర్‌ మున్సిపాలిటీ హౌసింగ్‌ బోర్డు కాలనీలోని శ్రీలక్ష్మి గణపతి అవ రణలో తొమ్మిది రోజులు పూజలందుకున్న దుర్గాదేవి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర ఆదివారం సాయం త్రం ఘనంగా జరిగింది. వాహనాన్ని విద్యుత్‌ దీపా లతో అలంకరించారు. ఆలయం నుంచి పురవీధుల గుండా ఊరేగింపు సాగింది.

దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్రలో నృత్యం చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నస్పూర్‌, అక్టోబరు 17: నస్పూర్‌ మున్సిపాలిటీ హౌసింగ్‌ బోర్డు కాలనీలోని శ్రీలక్ష్మి గణపతి అవ రణలో తొమ్మిది రోజులు పూజలందుకున్న దుర్గాదేవి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర ఆదివారం సాయం త్రం ఘనంగా జరిగింది. వాహనాన్ని  విద్యుత్‌ దీపా లతో అలంకరించారు. ఆలయం నుంచి పురవీధుల గుండా ఊరేగింపు సాగింది. డప్పుచప్పుళ్ళు, బాణ సంచా పేలుళ్ళతో కుంకుమ చల్లుకుంటూ ఆనందోత్స వాల మధ్య భక్తులు పాల్గొన్నారు.  నిర్వాహకులు అమ్మవారి విగ్రహాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ రఘుపతి రావు, ప్రధానార్చకులు గంగారపు వంశీకృష్ణ శర్మ, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T03:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising