ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా గణపతి హోమం

ABN, First Publish Date - 2021-03-03T02:49:37+05:30

నస్పూర్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీ శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో మంగళవారం సంకటహర చతుర్థిని పురస్క రించుకుని గణపతి హోమం, ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం వేళలో శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు.

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో హోమం నిర్వహిస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నస్పూర్‌, మార్చి 2 : నస్పూర్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీ శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో మంగళవారం సంకటహర చతుర్థిని పురస్క రించుకుని గణపతి హోమం, ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం వేళలో శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం 108 కిలోల తేనెతో విశేష మహా మధురాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధానార్చకులు గంగారపు వంశీ కృష్ణ శర్మ, రాంమూర్తి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ రఘుపతిరావు తెలిపారు.

Updated Date - 2021-03-03T02:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising