ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరాటే బ్లాక్‌ బెల్ట్‌కు నలుగురు విద్యార్థుల ఎంపిక

ABN, First Publish Date - 2021-03-08T04:44:13+05:30

పట్టణంలోని వాసవి హైస్కూల్‌లో ఆదివారం నిర్వహించిన కరాటే బెల్ట్‌ గ్రేడింగ్‌ పరీక్షల్లో నలుగురు విద్యార్థులు బ్లాక్‌ బెల్ట్‌ను సాధించారు.

బ్లాక్‌ బెల్ట్‌ అందుకుంటున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భైంసా, మార్చి 7 :  పట్టణంలోని వాసవి హైస్కూల్‌లో ఆదివారం నిర్వహించిన కరాటే బెల్ట్‌ గ్రేడింగ్‌ పరీక్షల్లో నలుగురు విద్యార్థులు బ్లాక్‌ బెల్ట్‌ను సాధించారు. తెలంగాణ రాష్ట్ర జేకేఏఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీ ల్లో వివిధ విభాగాల్లో 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనూష, జ్ఞానతేజ, రాజశ్రీ, విఘ్నేష్‌లు బ్లాక్‌ బెల్ట్‌ను సాధించారు. జేకేఏఐ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క ధర్మరాజ్‌, జాయింట్‌ సెక్రెటరీ తేజేందర్‌ సింగ్‌ బాటియా, నిర్మల్‌ జి ల్లా అధ్యక్షుడు కె.శ్రీకాంత్‌, ఉపాధ్యక్షుడు చందుల స్వామి, కోశాధికారి శ్రీరాముల సాయికృష్ణ, జిల్లా మహిళ ప్రతినిధి మృణాలిణిల పర్యవేక్షణలో బెల్ట్‌ టెస్టింగ్‌ పోటీలు కొనసాగాయి. పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులు కరాటేలో ప్రతిభను చాటుకొని వివిధ బెల్ట్‌లను సాధించారు. కరాటే మాస్టర్‌ శివరాజ్‌ గౌడ్‌, లింగం, శరణ్‌ తేజ, నితిన్‌ గౌడ్‌, వైష్ణవిలు పోటీలను పర్యవేక్షించారు.

Updated Date - 2021-03-08T04:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising