ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూల సంబురం

ABN, First Publish Date - 2021-10-19T07:05:49+05:30

తెలంగాణ సంస్కృతి సంప్రదా యాలకు నిలయంగా నిలిచే మహిళల ఆరాధ్య పండుగ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. 15 రోజులుగా బతుకమ్మను ఏర్పాటు చేసుకుని రోజుకోరకంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించి చివరి రోజున సోమవారం రంగ రంగులపూలతో అలంకరించి బాజా భజంత్రీలతో శోభాయమానంగా ఊరేగింపు నిర్వహించి బతుకమ్మను వాగులో నిమజ్జనం చేశారు.

తలమడుగులో బతుకమ్మ నిమజ్జనానికి వెళ్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలమడుగు/తాంసి అక్టోబరు 18: తెలంగాణ సంస్కృతి సంప్రదా యాలకు నిలయంగా నిలిచే మహిళల ఆరాధ్య పండుగ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. 15 రోజులుగా బతుకమ్మను ఏర్పాటు చేసుకుని రోజుకోరకంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించి చివరి రోజున సోమవారం రంగ రంగులపూలతో అలంకరించి బాజా భజంత్రీలతో శోభాయమానంగా ఊరేగింపు నిర్వహించి బతుకమ్మను వాగులో నిమజ్జనం చేశారు. మండల కేంద్రం తలమడుగుతో పాటు సుంకిడి గ్రామం అలాగే తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగు రంగుల పూలను తీసుకొచ్చి బతుకమ్మగా పేర్చి మహిళలు ఆట పాటలతో బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా తలమడుగు, సుంకిడిలో సర్పంచ్‌లు కరుణాకర్‌రెడ్డి, మహేందర్‌యాదవ్‌లు విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేశారు. అనంతరం మండలకేంద్రంలోని సవారి బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు బతుకమ్మ ఆట పాటలతో నృత్యాలు చేస్తూ బతుకమ్మ పాటలను పాడుకున్నారు.

Updated Date - 2021-10-19T07:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising