ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షార్ట్‌ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం

ABN, First Publish Date - 2021-10-29T06:00:03+05:30

ఉట్నూర్‌ క్రాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఐఎంఎల్‌ డిపోలో బుధవారం షార్టు సర్క్యూట్‌ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించిందని బెవరేజ్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ శాస్త్రీ ప్రకటించారు. గురువారం ఉట్నూర్‌ క్రాస్‌రోడ్డులోని ఐఎంఎల్‌ డిపోను ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, అక్టోబరు 28: ఉట్నూర్‌ క్రాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన  ఐఎంఎల్‌ డిపోలో బుధవారం షార్టు సర్క్యూట్‌ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించిందని బెవరేజ్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ శాస్త్రీ ప్రకటించారు. గురువారం ఉట్నూర్‌ క్రాస్‌రోడ్డులోని ఐఎంఎల్‌ డిపోను ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.  కోట్లల్లో నష్టం జరిగిందని నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించడం జరుగుతుందన్నారు. కొత్తగా గిడ్డంగి నిర్మాణాలు ఇక్కడ జరిగే వరకు  నిర్మల్‌ జిల్లాలోని మద్యం దుకాణాలకు నిజామాబాద్‌ డిపో ద్వారా, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలోని మద్యం వ్యాపారులకు మంచిర్యాల డిపో నుంచి మద్యాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఉట్నూర్‌లో గిడ్డంగుల సౌకర్యం లభిస్తే ఇక్కడి నుంచే మద్యం సరఫరా చేయడానికి ఉట్నూర్‌ ఆర్డీవో జాడి రాజేశ్వర్‌తో కలిసి గిడ్డంగులను పరిశీలించామన్నారు. ఆయన వెంట ఎక్సైజ్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - 2021-10-29T06:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising