ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి

ABN, First Publish Date - 2021-05-11T06:47:02+05:30

రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు అన్నారు.

వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌ రాంబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు

మామడ, మే 10 : రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు అన్నారు. సోమవారం రోజున మండలంలోని న్యూసాంగ్వి గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంటర్లలో ధాన్యం నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు తూకం వేసి లారీల్లో రైస్‌ మిల్లుకు తరలించాలని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా నిర్వాహకులు ఉండవద్దు అన్నారు. నీటివసతి, టెంటు తదితర సౌకర్యాలు కల్పించాలని తెలి పారు. రైతులు తేమ శాతం వచ్చాకే సెంటర్‌కు తేవాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అన్నారు. వీరి వెంట పీఏసీఎస్‌ కార్యదర్శి గంగారాం, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T06:47:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising