ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వాక్సిన్‌ వేయించుకోవాలి

ABN, First Publish Date - 2021-12-08T03:55:17+05:30

మండలవాసులు ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వాక్సిన్‌ తప్పక వేయించుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మండల కేంద్రంలోని విహికర్‌ సెక్షన్‌కాలనీ, మోమిన్‌పూర్‌, తదితర కాల నీల్లో మంగళవారం రాత్రి ఆయన ప్రజలతో మాట్లా డారు. కరోనా వాక్సిన్‌ వేయించుకోవడంపై కొంత మంది నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు.

రాత్రి ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జైనూరు, డిసెంబరు 7: మండలవాసులు ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వాక్సిన్‌ తప్పక వేయించుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మండల కేంద్రంలోని విహికర్‌ సెక్షన్‌కాలనీ, మోమిన్‌పూర్‌, తదితర కాల నీల్లో మంగళవారం రాత్రి ఆయన ప్రజలతో మాట్లా డారు. కరోనా వాక్సిన్‌ వేయించుకోవడంపై కొంత మంది నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. మండల అధికారులు అన్ని గ్రామాల ప్రజలకు వాక్సిన్‌పై పూర్తి ఆవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మెన్‌ కనకయాదవ్‌రావ్‌, తహ సీల్దార్‌ సాయన్న, ఎంపీడీవో ప్రభుదయ, ఆర్‌ఐ లీల బాయి, సర్పంచ్‌ మేస్రం పార్వతీబాయి, కోఆప్షన్‌ సభ్యుడు ఫెరోజ్‌ఖాన్‌, హజ్‌కమిటీ సభ్యుడు ఇంతీ యాజ్‌లాల తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-12-08T03:55:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising