జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు
ABN, First Publish Date - 2021-10-30T04:58:51+05:30
జిల్లాలో 28 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ రాజేశ్‌చంద్ర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీసు స్టేషన్లలో అటాచ్డ్‌గా, రెగ్యులర్ ఎస్సైలుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తూ పోస్టింగ్‌లు ఇచ్చారు.
ఆదిలాబాద్‌టౌన్, అక్టోబరు 29: జిల్లాలో 28 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ రాజేశ్‌చంద్ర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీసు స్టేషన్లలో అటాచ్డ్‌గా, రెగ్యులర్ ఎస్సైలుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తూ పోస్టింగ్‌లు ఇచ్చారు. డబ్లూపీఎస్ ఆదిలాబాద్‌రూరల్‌లో పనిచేస్తున్న పూడికల స్రవంతిని ఎస్సై 2గా అదే స్టేషన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అదే విధంగా చిప్పకుర్తి సురేష్ ఇంద్రవెల్లి నుంచి గాదిగూడ, బాల్కస్నేహ డబ్లూపీఎస్ ఆదిలాబాద్ వన్‌టౌన్ నుంచి ఎస్సై 2 ఆదిలాబాద్ అదే స్టేషన్‌కు, కనుగుట్ల అరుణ్ బోథ్ నుంచి బజార్‌హత్నూర్, అక్కల రాజమణి డబ్ల్యూపీఎస్ ఉట్నూర్ నుంచి అదే స్టేషన్ ఎస్సై 2గా, మల్లేష్ గుడిహత్నూర్ నుంచి నార్నూర్, పొట్టె ప్రవీణ్‌కుమార్ బజార్‌హత్నూర్ నుంచి ఎస్సై2గా బోథ్‌కు, అఫ్సరికళ్యాణ్ బేల నుంచి అదే స్టేషన్‌కు ఎస్సైగా పోస్టింగ్, వంగపురుషోత్తం సిరికొండ నుంచి భీంపూర్‌కు, ప్రవీణ్‌కుమార్ ముత్తె నార్నూర్ పీఎస్ నుంచి మావలకు, గుంపుల విజయ్ మావల పీఎస్ నుంచి ఎస్సై 2 మహిళా పీఎస్ ఆదిలాబాద్, మాడవేణి ప్రవళిక తలమడుగు పీఎస్ నుంచి అదే స్టేషన్‌కు, కె.ధనశ్రీ తాంసి నుంచి అదే స్టేషన్‌కు, బిట్లపెర్సిస్ జైనత్ పీఎస్ నుంచి ఎస్సై 2 ఆదిలాబాద్ టూటౌన్, గుర్లె రాకేష్ నేరడిగొండ నుంచి ఎస్సై 2 ఇచ్చోడ పీఎస్, కొయ్యల జగదీశ్‌గౌడ్ భీంపూర్ పీఎస్ నుంచి జైనథ్, వెంకన్న ఎస్సై జైనథ్ పీఎస్ నుంచి డీటీసీ ఆదిలాబాద్, ముజాహిద్ ఎస్సై గాదిగూడ నుంచి డీఎస్‌బీ ఆదిలాబాద్, సుమన్ నేరడిగొండ పీఎస్ నుంచి వీఆర్ ఆదిలాబాద్, రమేష్ ఎస్సై మావల పీఎస్ నుంచి సీసీఎస్ ఆదిలాబాద్, ఈ.సాయన్న ఎస్సై బేల పీఎస్ అటాచ్డ్ ఏఆర్ హెడ్‌క్వార్టర్ నుంచి సీసీఎస్ ఆదిలాబాద్, గోగుర్ల శిరీషా తాంసి పీఎస్ అటాచ్డ్‌డు టీసీసీసీహెచ్‌వైడీ నుంచి వీఆర్ ఆదిలాబాద్, దివ్య భారతి తలమడుగు నుంచి డీఎస్‌బీ ఆదిలాబాద్, అంజమ్మ ఆదిలాబాద్‌రూరల్ నుంచి డీఎస్‌బీ ఆదిలాబాద్, జి.అప్పారావ్ ఆదిలాబాద్ వన్‌టౌన్ నుంచి డీఎస్‌బీ ఆదిలాబాద్, ఎండీ కలీం అటాచ్డ్ ఎస్పీ ఆదిలాబాద్ వన్‌టౌన్ పీఎస్ నుంచి డీఎస్‌బీ ఆదిలాబాద్, ఎస్‌కే ఫరీద్ ఎస్సై ఇచ్చోడ నుంచి డీటీసీ ఆదిలాబాద్‌లను బదిలీ చేశారు.
Updated Date - 2021-10-30T04:58:51+05:30 IST