ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈశ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేయించాలి

ABN, First Publish Date - 2021-11-28T03:54:19+05:30

అసంఘటిత కార్మికులందర్ని ఈశ్రమ్‌ పోర్టల్‌ లో నమోదు చేయించాలని జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య అన్నారు. శనివారం వేంపల్లిలో గల రవాణా శాఖ కార్యాలయంలో బస్‌, ఆటో, క్యాబ్‌, లారీ యూనియన్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజీపూర్‌, నవంబరు 27: అసంఘటిత కార్మికులందర్ని ఈశ్రమ్‌ పోర్టల్‌ లో నమోదు  చేయించాలని జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య అన్నారు. శనివారం వేంపల్లిలో గల రవాణా శాఖ కార్యాలయంలో బస్‌, ఆటో, క్యాబ్‌, లారీ యూనియన్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ అసంఘటిత కార్మికులందర్ని ఈశ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేయించడం ద్వారా వారికి సామాజిక భద్రతతోపాటు సంక్షేమ పథకాలు అందుతాయ న్నారు. ఇందులో చేరిన వారికి గుర్తింపు కార్డు ఇస్తారని, కార్డు ఉంటేనే ప్రభు త్వం అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తిస్తాయన్నారు.  ప్రతి కార్మికునికి రూ. 2 లక్షల ప్రమాద భీమా లభిస్తుందన్నారు. 16 నుంచి 59 సంవత్సరాలలోపు వారందరు ఈశ్రమ్‌లో నమోదు చేసుకోవాలన్నారు. కామన్‌ సర్వీసు సెంటర్లు, మీ సేవలో నమోదు చేస్తారని తెలిపారు.  

Updated Date - 2021-11-28T03:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising