ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముర్రుపాలతో రోగ నిరోధకశక్తి పెంపు

ABN, First Publish Date - 2021-08-05T05:02:43+05:30

ముర్రుపాలతో పిల్లల్లో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రాజేశ్వరి పేర్కొన్నా రు.

ఆసిఫాబాద్‌లో మానవహారం నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రాజేశ్వరి

వాంకిడి, ఆగస్టు 4: ముర్రుపాలతో పిల్లల్లో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రాజేశ్వరి పేర్కొన్నా రు. బుధవారం మండలంలోని ఇంధాని గ్రామంలో తల్లిపాల వారోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ముర్రుపాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో కేర్‌ ఇండియా సీఆర్పీ పితాంబర్‌, ఏఎన్‌ఎం సునీత, అంగ న్‌వాడీ టీచర్‌ చంద్రకళ, లక్ష్మి, ఆశావర్కర్లు పాల్గొన్నారు. 

- ఆసిఫాబాద్‌: తల్లి పాల వారోత్సవాలను పుర స్కరించుకుని బుధవారం ఆసిఫాబాద్‌ పట్టణంలో అంగన్‌వాడీ టీచర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం నుంచి పట్టణంలోని అంబేద్కర్‌ చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. కార్యక్రమం లో సీడీపీవో సాదియా రుక్సానా, ఏసీడీపీవో కలమ, సూపర్‌వై జర్లు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-05T05:02:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising