ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళ్‌ మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి

ABN, First Publish Date - 2021-08-30T07:09:09+05:30

ఆందోళ్‌ మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ స్పీకర్‌ సిరుకొండ మధుసూదనాచారి అన్నారు.

అమ్మవారికి మొక్కుతున్న మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 29: ఆందోళ్‌ మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ స్పీకర్‌ సిరుకొండ మధుసూదనాచారి అన్నారు. చౌటుప్పల్‌ మండలంలోని ఆందోళ్‌ మైసమ్మ ఆలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఆయనకు దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సిద్దిపేట శేఖర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో మధుసూదనాచారి పాల్గొన్నారు. తదనంతరం ఆయన మాట్లాడారు. మహిమ గల తల్లి ఆందోళ్‌ మైసమ్మ అని అన్నారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గిర్కాటి నిరంజన్‌గౌడ్‌, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



Updated Date - 2021-08-30T07:09:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising