ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈఈఈలో చర్ల విద్యార్థిని ప్రతిభ

ABN, First Publish Date - 2021-10-13T18:12:47+05:30

మండలానికి చెందిన నామాల భవిష్య ఇంజనీరింగ్‌ (ఈఈఈ)లో అరుదైన ఘనత సాధించింది. అన్ని పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి జేఎన్‌టీయూ(జవహర్‌లాల్‌ నెహ్రూ) యూనివర్సిటీలో గోల్డ్‌మెడల్‌ సాధించింది. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్ల(భద్రాద్రి కొత్తగూడెం): మండలానికి చెందిన నామాల భవిష్య ఇంజనీరింగ్‌ (ఈఈఈ)లో అరుదైన ఘనత సాధించింది. అన్ని పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి జేఎన్‌టీయూ(జవహర్‌లాల్‌ నెహ్రూ) యూనివర్సిటీలో గోల్డ్‌మెడల్‌ సాధించింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులు బుధవారం వెల్లడించారు. మరి కొద్ది రోజుల్లో భవిష్య గోల్డ్‌ మెడల్‌ అందుకోనుంది. కాగా అత్యంత ఏజెన్సీ ప్రాతమైన చర్ల మండలంలో పుట్టి యూనివర్సిటీలో గోల్డు మెడల్‌ సాదించడంపై చర్ల తాహిసీల్ధార్‌ నాగేశ్శరావు, ఎంపీడీవో శంకర్‌ అభినందించారు. విద్యార్ధిని తండ్రి నామాల శ్రీనివాసరావు చర్ల మార్కెట్‌ కమిటీలో సెక్రటరీగా పని చేస్తున్నారు. 

Updated Date - 2021-10-13T18:12:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising