ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సులువుగా పోలీసు వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌

ABN, First Publish Date - 2021-04-23T05:04:26+05:30

పోలీసు వెరిఫికేషన్‌ సర్టిఫికేషన్‌(పీవీసీ), పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్ల (పీసీసీ)కు పోలీసు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 22: పోలీసు వెరిఫికేషన్‌ సర్టిఫికేషన్‌(పీవీసీ), పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్ల (పీసీసీ)కు పోలీసు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర పేర్కొన్నారు. గురువారం ఐటీ సెల్‌ ఇన్‌చార్జి అధికారులు, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైదరాబాద్‌ నుంచి ఇంటలిజెన్స్‌ అధికారులు ఐ-వెరిఫై ఆప్‌ పని తీరును విశ్లేషిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సర్టిఫికె ట్లు కావాలనుకున్న వారు నేరుగా ఆన్‌లైన్‌లో ఐ- వెరి ఫై ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని జిల్లా పోలీ సు శాఖ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విధానాన్ని ఇటీవలే డీజీపీ మహేందర్‌రెడ్డి హైద రాబాద్‌ కార్యాలయంలో ప్రారంభించినట్లు  తెలిపారు. టీఎస్‌పోలీసు వెబ్‌సైట్‌ని క్లిక్‌ చేసి పోలీసు వెరిఫి కేషన్‌-క్లియరెన్స్‌ ఆప్షన్స్‌ ఎంచుకుని దరఖాస్తుదారుని పేరు, వివరాలు, ఇతర నిబంధనల సూచనలను పొందుపరిస్తే సరిపోతుందన్నారు. 

Updated Date - 2021-04-23T05:04:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising