ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాల్‌గడలో తాగునీటి తండ్లాట

ABN, First Publish Date - 2021-04-19T05:37:38+05:30

మండలంలోని కొందరు అధికారుల నిర్లక్ష్యం, కాం ట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో మిషన్‌ భగీరథ నీరు ఇంటింటికీ అందడం లేదని విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని పలువు రు వాపోతున్నారు.

ట్యాంకు వద్ద నీటి కోసం గుమిగూడిన గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలమడుగు, ఏప్రిల్‌ 18: మండలంలోని కొందరు అధికారుల నిర్లక్ష్యం, కాం ట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో మిషన్‌ భగీరథ నీరు ఇంటింటికీ అందడం లేదని విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని పలువు రు వాపోతున్నారు. మండలంలోని ఆయా గ్రామాలతో పాటు లాల్‌గడ గ్రామం లో తాగునీటి సమస్యతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. మిషన్‌ భగీరథ నీరురాక పోవడంతో గ్రామంలో దశాబ్దాల క్రితం నిర్మించిన రక్షిత తాగు నీరే దిక్కవుతోందన్నారు. ప్రతి రోజూ నీటి కోసం పనులను సైతం వదులుకొని తాగునీరును తెచ్చుకుంటున్నామని గ్రామస్థులు వాపోతున్నారు.

Updated Date - 2021-04-19T05:37:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising