ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలపై పట్టింపేది?

ABN, First Publish Date - 2021-12-06T03:53:01+05:30

మండలంలోని కొత్తగూడ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠ శాల ఆవరణ దుర్గంధ భరితంగా మారింది. ఒకవైపు స్వచ్ఛభారత్‌ అని ప్రభుత్వం పేర్కొంటున్న ఇక్కడ అది ఏ కోశాన కనిపిం చడం లేదు. పాఠశాల ఎదుటే మురికి నీరు పారుతున్నా, చెత్త కుప్పగా తయారవుతున్న పంచా యతీ అధికారులు పట్టిం చుకోవడంలేదని గ్రామ స్థులు వాపోతున్నారు. దీంతో విద్యార్థులు పాఠ శాలకు వచ్చేందుకు భయ పడుతున్నారు.

పాఠశాల ఆవరణలో పారుతున్న మురుగు నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- తరగతి గదుల ఎదటే పారుతున్న మురుగు నీరు

- చెత్తాచెదారాన్ని వేస్తున్న గ్రామస్థులు

- పట్టించుకోని అధికారులు

బెజ్జూరు, డిసెంబరు 5: మండలంలోని కొత్తగూడ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠ శాల ఆవరణ దుర్గంధ భరితంగా మారింది. ఒకవైపు స్వచ్ఛభారత్‌ అని ప్రభుత్వం పేర్కొంటున్న ఇక్కడ అది ఏ కోశాన కనిపిం చడం లేదు. పాఠశాల ఎదుటే మురికి నీరు పారుతున్నా, చెత్త కుప్పగా తయారవుతున్న పంచా యతీ అధికారులు పట్టిం చుకోవడంలేదని గ్రామ స్థులు వాపోతున్నారు. దీంతో విద్యార్థులు పాఠ శాలకు వచ్చేందుకు భయ పడుతున్నారు. పాఠ శాల ఆవరణలోని చేతిపంపు వద్ద ఇం కుడుగుంత నిర్మిం చక పోవడంతో నీరంతా పాఠశాల ఆవరణలో చేరుతోంది. దీంతో దోమలు వృద్ధి చెంది వ్యాదుల బారినపడే అవకాశం ఉంది. పాఠశాల ఎదుటే గ్రామస్థు లంతా చెత్త చెదారం పడే స్తుండ డంతో దుర్ఘందం వెదజల్లు తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని చెత్తను తొలగించే ఏర్పాట్లను పంచాయతీ అధికారులు చేపట్టడం లేద న్నారు. గ్రామ పంచాయతీ అధికారులు చెత్తాచెదారం తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2021-12-06T03:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising