ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసాంఘిక శక్తులకు సహకరించవద్దు

ABN, First Publish Date - 2021-12-08T03:49:05+05:30

అసాంఘిక శక్తులకు సహకరించవద్దని ఏసీపీ ఎడ్ల మహేష్‌ అన్నారు. పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో మారుమూల ప్రాంతా లైన కుర్రెఘాడ్‌, కొలాంగూడ లక్ష్మీపూర్‌, వెంకటాపూర్‌ గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. ఏసీపీ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లోని యువకులు మావో యిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దన్నారు.

లక్ష్మీపూర్‌కొలాంగూడలో ఏసీపీ ఎడ్ల మహేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాసిపేట, డిసెంబరు 7: అసాంఘిక శక్తులకు సహకరించవద్దని ఏసీపీ ఎడ్ల మహేష్‌ అన్నారు. పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో మారుమూల ప్రాంతా లైన కుర్రెఘాడ్‌, కొలాంగూడ లక్ష్మీపూర్‌, వెంకటాపూర్‌ గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. ఏసీపీ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లోని యువకులు మావో యిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దన్నారు.  చక్క గా చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం 200 గిరిజన కుటుంబాలకు దుప్పట్లను పంపిణీ చేశారు. సీఐ ప్రమోద్‌రావు, దేవా పూర్‌ ఎస్‌ఐ విజయేందర్‌, సర్పంచు సౌందర్యశంకర్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-08T03:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising