ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు మాస్కులు పంపిణీ

ABN, First Publish Date - 2021-03-22T04:47:51+05:30

మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఆదివారం జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి తనయుడు కోవసాయి జన్మదినం పురస్కరించుకుని విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశారు.

మాస్కులు పంపిణీ చేస్తున్న సేవా సంఘం సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిర్యాణి, మార్చి21: మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఆదివారం జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి తనయుడు కోవసాయి జన్మదినం పురస్కరించుకుని విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవ సాయి నేతృత్వంలో మండలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంకూస్‌, హరీష్‌గౌడ్‌, సంతోష్‌, సాయి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T04:47:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising