ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ ఉద్యోగుల ధర్నా

ABN, First Publish Date - 2021-12-09T03:32:02+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్‌బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఈఆర్‌వో కార్యాలయం ఎదుట 1104 సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ బిల్లును రద్దు చేయనిపక్షంలో దశలవారీ ఆందోళనలు చేపడుతామ న్నారు.

నిరసన తెలుపుతున్న విద్యుత్‌ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 8: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్‌బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఈఆర్‌వో కార్యాలయం ఎదుట 1104 సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ బిల్లును రద్దు చేయనిపక్షంలో దశలవారీ ఆందోళనలు చేపడుతామ న్నారు. కార్యక్రమంలో డీఈ వాసుదేవ్‌, ఏడీఈ శ్రీనివాస్‌, ఏవో తుకారాం, 1104 యూనియన్‌ డివిజన్‌ అధ్యక్షుడు విలాప్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సురేందర్‌, కార్యదర్శి తిరుపతి, కోశాధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T03:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising