ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో ఊపందుకున్న దండారి సంబరాలు

ABN, First Publish Date - 2021-11-06T03:51:23+05:30

దీపావళి పండుగను పుర స్కరించుకుని ఆదివాసిగ్రామాల్లో దండారి సంబ రాలు ఊపందుకున్నాయి. మండలంలోని జండాగూ, దుబ్బగూడ, ఉషేగాం, పవర్‌గూడ తదితర గ్రామాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి ఏత్మసూర్‌ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లింగాపూర్‌లో దండారీ నృత్యాలు చేస్తున్న ఆదివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనూరు, నవంబరు 5: దీపావళి పండుగను పుర స్కరించుకుని ఆదివాసిగ్రామాల్లో దండారి సంబ రాలు ఊపందుకున్నాయి. మండలంలోని జండాగూ, దుబ్బగూడ, ఉషేగాం, పవర్‌గూడ తదితర గ్రామాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి ఏత్మసూర్‌ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచులు గేడాం వనిత, మేస్రం నాగోరావ్‌, మాజీ ఎంపీటీసీ మేస్రం మక్కు, మాజీ మార్కెట్‌ డైరెక్టర్‌ గేడాం లక్ష్మణ్‌, గ్రామ పటేల్‌ అనక రాంజీ ఉన్నారు.

లింగాపూర్‌: మాన్కుగూడలో ఆదివాసీలు గురు వారం దండారీఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుస్సాడీ తడోదాలను పూజించి నైవేధ్యం సమర్పించారు. గ్రామపటేల్‌ బారిరావు, సర్పంచ్‌ సుమలత, అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-06T03:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising