ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14నుంచి బెజ్జూరులో సంపూర్ణ లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2021-05-10T04:37:18+05:30

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల14 నుంచి 23వరకు బెజ్జూరులో సంపూర్ణ లాక్‌డౌన్‌ విదిస్తున్నట్లు వ్యాపారులు, సర్పంచ్‌ అన్సార్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛం దంగా తీర్మాణం చేశారు.

సమావేశంలో చర్చిస్తున్న వ్యాపారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెజ్జూరు, మే 9: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల14 నుంచి 23వరకు బెజ్జూరులో సంపూర్ణ లాక్‌డౌన్‌ విదిస్తున్నట్లు వ్యాపారులు, సర్పంచ్‌ అన్సార్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛం దంగా తీర్మాణం చేశారు. పదిరోజుల పాటు సంపూర్ణలాక్‌డౌక్‌ విధిస్తున్నామని ఎవరైనా విక్ర యాలు జరిపినట్లయితే రూ.5వేల జరిమానా విధిం చేందుకు ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. కొవిడ్‌ అరికట్టే కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ ఏర్పాటు చేసుకున్నట్లు వ్యాపారులు తెలిపారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్సైసాగర్‌, వర్తకసంఘం అధ్య క్షుడు శ్రీనివాస్‌, నాయకులు చంద్రశేఖర్‌, రమేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-05-10T04:37:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising