ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖానాపూర్‌లో కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

ABN, First Publish Date - 2021-06-22T07:18:06+05:30

మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ సోమవారం ఆకస్మికంగా పర్యటించారు.

ఖానాపూర్‌లో పర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌, జూన్‌ 21 : మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న శ్మాశానవాటిక పనులను, నర్సరీ, అర్బన్‌పార్కు పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని పలు ఫర్టిలైజర్‌ దుకాణాలలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నకిలీవిత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు చేపడుతామని హెచ్చరించారు. పలు రికార్డులను పరిశీలించిన కలెక్టర్‌ క్రయ, విక్రయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేయాలన్నారు. ఆయనవెంట స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ తోటగంగాధర్‌, ఏవో ఆసం రవీందర్‌తో పాటు పలువురు అధికారులున్నారు. 


Updated Date - 2021-06-22T07:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising