ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సదరమ్‌ శిబిరాలు పారదర్శకంగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2021-01-21T03:55:17+05:30

జిల్లాలో సదరమ్‌ శిబిరాలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, జనవరి 20: జిల్లాలో సదరమ్‌ శిబిరాలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య బోర్డు కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సదరమ్‌ శిబిరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకు నేలా చూడాలని చెప్పారు. ఇందు కోసం ఎంపీడీవో, తహసీల్దార్‌, మీసేవ కేంద్రాల్లో సదరమ్‌ శిబిరాల దరఖాస్తుపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రామాభివృద్ధి అధికారి వెంకటశైలేష్‌, జిల్లా వైద్యాధికారి కుంరం బాలు, డీడబ్ల్యూవో సావిత్రి, డీఈవో పాణిని, మెడికల్‌ సూపరింటెండెంట్‌, మీసేవ మేనేజర్‌  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T03:55:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising