ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లేబర్‌ కోర్టును రద్దు చేయాలని సీఐటీయూ నాయకుల ధర్నా

ABN, First Publish Date - 2021-12-04T03:30:42+05:30

కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోర్టులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కు లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న సీఐటీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 3: కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోర్టులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కు లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. భవన నిర్మాణ, ఇతర కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈనెల23న తలపెట్టిన సమ్మెను విజయ వంతం చేయాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. నాయకులు అశోక్‌,లోకేష్‌, బాలకిషన్‌, కమలాకర్‌, రాంచం దర్‌, రవి, తిరుపతి, వెంకన్న, అఫ్రోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T03:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising