ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉట్నూర్‌లో ‘బేటీ బచావో.. బేటీ పడావో’

ABN, First Publish Date - 2021-03-08T05:43:26+05:30

జిల్లా పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి ఆత్రం గోవింద్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం ఉట్నూర్‌ వారసంతలో బేటీ బచావో.. బేటీ పఢావో కళాప్రదర్శన నిర్వహించారు.

వారసంతలో కళాజాతా నిర్వహిస్తున్న కళాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌రూరల్‌, మార్చి 7: జిల్లా పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి ఆత్రం గోవింద్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం ఉట్నూర్‌ వారసంతలో బేటీ బచావో.. బేటీ పఢావో కళాప్రదర్శన నిర్వహించారు. సంతకు చేరుకున్న వివిధ గ్రామాలకు చెందిన ప్రజలను ఉద్దేశించి పాటల రూపంలో నాటకాన్ని ప్రదర్శించి ఆడపిల్లలను రక్షించుకోవడంతో పాటు చదివించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాథోడ్‌ శంకర్‌, గోడాం అశీష్‌, మోహన్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-08T05:43:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising