ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖానాపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ABN, First Publish Date - 2021-10-20T05:19:41+05:30

ఖానాపూర్‌ మండలంలోని రాజూర, సింగాపూర్‌, పాత ఎల్లాపూర్‌, గోసంపల్లె, బాధనకుర్తి, సుర్జాపూర్‌, మస్కాపూర్‌, చందునాయక్‌తండా తదితర పల్లె గ్రామాల్లో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఖానాపూర్‌ మండలంలోని రాజూరలో బతుకమ్మల నిమజ్జనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌ రూరల్‌, అక్టోబర్‌ 19 : ఖానాపూర్‌ మండలంలోని రాజూర, సింగాపూర్‌, పాత ఎల్లాపూర్‌, గోసంపల్లె, బాధనకుర్తి, సుర్జాపూర్‌, మస్కాపూర్‌, చందునాయక్‌తండా తదితర పల్లె గ్రామాల్లో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజూరలో సర్పంచ్‌ లావణ్య రవింధర్‌, పాత ఎల్లాపూర్‌లో సర్పంచ్‌ స్వప్న చంద్రయ్యలు ఆద్వర్యంలో కొనసాగాయి. రంగురంగుల పూలు పేర్చి బతుక్మను అందంగా అలంకరించి తలపైన పెట్టుకొని ఊరేగింపుగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తు సమీ పంలో గల చెరువులో నిమజ్జనం చేసారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేసారు.


Updated Date - 2021-10-20T05:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising