ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడుంబా నిర్మూలనపై అవగాహన

ABN, First Publish Date - 2021-01-24T05:54:37+05:30

మండలంలోని చెమ్మన్‌గుడి, ఫకీర్‌ నాయక్‌తండా, వాయిపేట్‌ గ్రామాల్లో శనివారం అబ్కారీ శాఖాధికారులు, పోలీసు శాఖవారి ఆధ్వర్యం లో సంయుక్తంగా నాటుసారా విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.

గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్సైలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరికొండ, జనవరి 23: మండలంలోని చెమ్మన్‌గుడి, ఫకీర్‌ నాయక్‌తండా, వాయిపేట్‌ గ్రామాల్లో శనివారం అబ్కారీ శాఖాధికారులు, పోలీసు శాఖవారి ఆధ్వర్యం లో సంయుక్తంగా నాటుసారా విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 12 లీటర్ల నాటుసారా, 150లీటర్ల బెల్లంపానకం, ఇప్పపువ్వు పానకం ధ్వసం చేసినట్లు ఎస్సైజ్‌ సీఐ రాజమౌళి తెలిపారు. అనంతరం సిరికొండ ఎస్సై కృష్ణకుమార్‌, ఎక్సైజ్‌ ఎస్సై లక్ష్మణ్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఆడే.రమేష్‌, సిబ్బందితో కలిసి గ్రామస్థులకు నాటుసారా నిర్మూలన గురిం చి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2021-01-24T05:54:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising