ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేకాట రాయుళ్ల అరెస్టు

ABN, First Publish Date - 2021-01-21T04:17:16+05:30

మండలంలోని దన్నోర (బి)లో పేకాట అడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై నాగనాథ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంద్రవెల్లి, జనవరి 20: మండలంలోని దన్నోర (బి)లో పేకాట అడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై నాగనాథ్‌ తెలిపారు. గ్రామ శివారులో పేకాడుతున్నట్లు వచ్చిన ముందుస్తు సమాచారం మేరకు పోలీసు కానిస్టేబుళ్లతో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసి వారి వద్ద నుంచి రూ.9720 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-01-21T04:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising