ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి

ABN, First Publish Date - 2021-11-28T06:43:09+05:30

అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిం చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ హే మంత్‌ బోర్కడే అన్నారు.

వివరాలు అడిగి తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

సోన్‌, నవంబరు 27 : అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిం చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ హే మంత్‌ బోర్కడే అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంగన్‌ వాడీ కేంద్రాలను, సెకండరీ పాఠశాలను, గ్రామ పంచాయతీ కార్యా లయంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో బాధ్య తాయుతంగా వ్యవహరించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహరంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం కల్పించాలన్నారు. సిబ్బంది విధుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చేయ కుండా సక్రమంగా హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ వినోద్‌ కుమార్‌, ఎంపీవో అశోక్‌, సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2021-11-28T06:43:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising