ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడిషనల్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

ABN, First Publish Date - 2021-05-11T06:45:28+05:30

బాసర మండంలోని దోడాపూర్‌ గ్రామాన్ని సోమవారం అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ బోర్కాడే సందర్శించారు.

దోడాపూర్‌ గ్రామంలో తనిఖీ చేస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాసర, మే, 10 :  బాసర మండంలోని దోడాపూర్‌ గ్రామాన్ని సోమవారం అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ బోర్కాడే సందర్శించారు. ఆకస్మికంగా వచ్చిన అడిషనల్‌ కలెక్టర్‌ గ్రామంలో తనిఖీ నిర్వహించారు. గ్రామంలో పర్యటించి పారి శుధ్యం తాగునీటి వసతులు వంటి మౌలిక వసతుల సౌకర్యాలను పరి శీలించారు. గ్రామ పంచాయతీలో రికార్డుల నిర్వాహణపై ఆరా తీశారు. కరోనా, ముందు జాగ్రత్తల చర్యలపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని గ్రామ సర్పంచ్‌కు సూచించారు. పారిశుధ్యం లోపం లేకుండా హైపోక్లోరైడ్‌ ద్రావ ణాన్ని చల్లుతూ ఉండాలని సూచించారు. 


Updated Date - 2021-05-11T06:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising