ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించిన అడిషనల్‌ కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-04-17T06:23:11+05:30

మండల కేంద్రంలోని పల్లెప్రకృతివనాన్ని శుక్ర వారం అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే పరిశీలించారు.

దిలావర్‌పూర్‌ పల్లె ప్రకృతివనం పరిశీలిస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిలావర్‌పూర్‌, ఏప్రిల్‌ 16 : మండల కేంద్రంలోని పల్లెప్రకృతివనాన్ని శుక్ర వారం అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే పరిశీలించారు. ప్రకృతి వనం పక్కనే ఏర్పాటు చేయనున్న ఓపెన్‌ జిమ్‌ స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచ్‌ వీరేష్‌ కుమార్‌, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ఎంపీవో అజీజ్‌ఖాన్‌, గ్రామ పంచాయతీ ఈవో భూపాల్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-04-17T06:23:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising