ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసైన్డ్‌ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-05-11T06:05:01+05:30

మండలంలోని కన్గుట్ట గ్రామంలోని సర్వే నెంబర్‌ 23లో 3 ఎకరాల భూమిని కన్గుట్ట గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కబ్జాకు పాల్పడ్డాడని అతనిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామానికి అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోథ్‌, మే 10: మండలంలోని కన్గుట్ట గ్రామంలోని సర్వే నెంబర్‌ 23లో 3 ఎకరాల భూమిని కన్గుట్ట గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కబ్జాకు పాల్పడ్డాడని అతనిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామానికి అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌ శివరాజ్‌కు వినతి పత్రం సమర్పించారు. గ్రామానికి చెందిన దాదాపు 50 మంది ఈ విషయమై తహసీల్దార్‌కు వివరించారు. అసైన్డ్‌ భూమి కబ్జా వల్ల పశువులను మేపడానికి ఇబ్బందిగా మారిందని వారు వివరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T06:05:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising