ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ స్థాయిలో బహుమతులు సాధించాలి

ABN, First Publish Date - 2021-09-19T04:12:10+05:30

కర్ర సాము పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించా లని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్య లక్ష్మీఓదెలు తెలిపారు. శనివారం సీఈఆర్‌ క్లబ్‌లో రాష్ట్రస్థాయి కర్రసాము పోటీలను ప్రారంభించారు. ప్రాచీన కళ అయిన కర్ర సాముకు ఎంతో చరిత్ర ఉందన్నారు.

రాష్ట్రస్ధాయి కర్రసాము పోటీలను ప్రారంభిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందమర్రిటౌన్‌, సెప్టెంబరు 18: కర్ర సాము పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించా లని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్య లక్ష్మీఓదెలు తెలిపారు. శనివారం సీఈఆర్‌ క్లబ్‌లో రాష్ట్రస్థాయి కర్రసాము పోటీలను ప్రారంభించారు. ప్రాచీన కళ అయిన కర్ర సాముకు ఎంతో చరిత్ర ఉందన్నారు. గతం లో వివాహ వేడుకల్లో కర్రసాము ఆడే వార ని తెలిపారు. 13 జిల్లాల నుంచి క్రీడాకారు లు పోటీల్లో పాల్గొన్నారు. మాజీ విప్‌ నల్లాల ఓదెలు మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే వారు జాతీయ స్ధాయిలో బహు మతులు సాఽధించాలన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారం భిం చారు. రాష్ట్ర కార్యదర్శి కనపర్తి రమేష్‌ సభ్యులు రాంవెంకటేశ్వర్లు, మహేందర్‌రెడ్డి, కాంపెల్లి సమ్మయ్య పాల్గొన్నారు. రెండు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. 

Updated Date - 2021-09-19T04:12:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising