ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర ఖాస్తుల స్వీకరణ

ABN, First Publish Date - 2021-03-08T04:43:07+05:30

మండలంలోని మందపల్లి కస్తూర్బా గాంధీ విద్యాల యంలో ఖాళీగా ఉన్న నాన్‌ టీచింగ్‌ పోస్టులకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ఎంఈవో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంబి, మార్చి 7 : మండలంలోని మందపల్లి కస్తూర్బా గాంధీ విద్యాల యంలో ఖాళీగా ఉన్న నాన్‌ టీచింగ్‌ పోస్టులకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ఎంఈవో తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చే శారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అసిస్టెంట్‌ కుక్‌ పోస్టు కోసం ఓసీ (ఉమెన్‌), ఏడోతరగతి ఉత్తీ ర్ణులై ఉండాలన్నారు. డే నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టు కోసం పదోతరగతి ఉత్తీర్ణులై ఉండి 18 ఏళ్లు నిండి ఉండాలని తెలిపారు. పూర్తి వివరాలకు మండల సీఆ ర్‌పీ విఠల్‌ ఫోన్‌ నెంబరు 81066 95385 సంప్రదించాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-03-08T04:43:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising