ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దవాగు నీటి ఉధృతికి కుంగిన వంతెన

ABN, First Publish Date - 2021-07-24T04:35:06+05:30

మండలంలోని అందవెల్లిలో పెద్దవాగు వంతెన శుక్రవారం కుంగిపోయింది.

కుంగిన వంతెన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాగజ్‌నగర్‌ రూరల్‌: మండలంలోని అందవెల్లిలో పెద్దవాగు వంతెన శుక్రవారం కుంగిపోయింది. కుమురం భీం ప్రాజెక్టు నుంచి ఒక్కసారిగా గేట్లు ఎత్తడం, భారీవర్షాలకు వరదనీరు రావడంతో పెద్ద వాగు వంతెన ఒకసెగ్మెంటు కుంగిపోయింది. దీంతో అధికారుల స్పందించి రాకపోకలను నిలిపివేశారు. భారీ వాహనాలు పోనీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న వంతె నను బీజేపీ నాయకుడు డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు, గణపతి తదితరులు రాత్రి పరిశీలించారు.

Updated Date - 2021-07-24T04:35:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising